Warangal Couple Suicide Pet Dog Financial Crisis Suicide Note

Warangal Couple Suicide Pet Dog Financial Crisis Suicide Note

దేవుడా.. మళ్లీ జన్మంటూ ఉంటే మధ్యతరగతిలో పుట్టించకు.. కన్నీరు పెట్టించే సూసైడ్ నోట్

వరంగల్ ఈక్షణం, నవంబర్ 18: అప్పుల బాధలు, రుణదాతల సూటిపోటి మాటలు, అవమానాలు ఓ మధ్యతరగతి దంపతుల నిండు ప్రాణాలను బలిగొన్నాయి. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ముందుగా తాము ప్రాణప్రదంగా పెంచుకున్న పెంపుడు కుక్కకు విషమిచ్చి చంపి, ఆపై తామూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ నగరంలోని రంగశాయిపేట…