
హైదరాబాద్లో విషాదం: “పొరపాటు జరిగి ఉంటే సారీ.. గుడ్బై” అంటూ భార్యకు మెసేజ్
హైదరాబాద్, ఈ క్షణం: భార్య పుట్టినరోజు వేడుకలు జరిగిన రోజే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ కూకట్పల్లి దేవినగర్లో విషాదం నింపింది. భార్యకు చివరిగా పంపిన సందేశం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కొత్తగూడెం పట్టణానికి చెందిన ములుగురి రమేష్ (40) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ భార్య రాధికతో…




