బ్రేకింగ్ న్యూస్

NBC Los Angeles Helicopter Crash in Chatsworth | 3 Dead, 1 Injured

Live Video: రోడ్డు ప్రమాదాన్ని కవర్ చేస్తుండగా కుప్పకూలిన న్యూస్ హెలికాప్టర్..

లాస్ ఏంజిల్స్, ఈ క్షణం: అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చాట్స్‌వర్త్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని కవర్ చేస్తున్న NBC లాస్ ఏంజిల్స్ (KNBC-TV) న్యూస్ హెలికాప్టర్ అకస్మాత్తుగా కుప్పకూలింది. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని నార్త్ మేసన్ అవెన్యూలో హెలికాప్టర్ కూలిపోయినట్లు…

UPI Payment charges

Breaking News: UPIపై కొత్త ఛార్జీలు.. అక్టోబర్ 15 నుంచి అమలు.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..

న్యూఢిల్లీ, ఈ క్షణం: యూపీఐ వినియోగదారులకు కీలక మార్పు రానుంది. ఇప్పటివరకు దాదాపు ఉచితంగా కొనసాగుతున్న యూపీఐ వ్యాపార చెల్లింపుల వ్యవస్థలో Merchant Discount Rate (MDR)ను ప్రవేశపెట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది. 2026 అక్టోబర్ 15 నుంచి ₹2,000కు మించిన ఎంపిక చేసిన Person-to-Merchant (P2M)…

₹2,000 దాటితే UPIకి ఛార్జీనా? ₹2,500, ₹5,000, ₹20,000 పేమెంట్లపై క్లారిటీ..

న్యూఢిల్లీ, ఈ క్షణం: యూపీఐ (UPI) చెల్లింపులు చేసే కోట్లాది మంది వినియోగదారుల్లో కొత్తగా ఆందోళన మొదలైంది. ₹2,000 దాటిన UPI పేమెంట్లపై ఛార్జీలు పడతాయా? ₹2,500, ₹5,000 లేదా ₹20,000 చెల్లిస్తే అదనంగా డబ్బు కట్టాలా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అయితే ప్రస్తుత నిబంధనలను పరిశీలిస్తే.. ఇప్పటికైతే వినియోగదారుల నుంచి UPI ట్రాన్సాక్షన్…

Anthropic CEO Dario Amodei proposes pacing AI development for safety

Breaking News: 6–12 నెలల్లో మొత్తం ఇంటర్నెట్‌ను నాశనం చేసే ప్రమాదం.. Anthropic CEO సంచలన హెచ్చరిక

న్యూఢిల్లీ/శాన్‌ఫ్రాన్సిస్కో, ఈ క్షణం : కృత్రిమ మేధ (AI) ప్రపంచంలో అభివృద్ధి వేగం రోజురోజుకూ పెరుగుతున్న వేళ.. Anthropic CEO డారియో అమోడీ సంచలన ప్రతిపాదన చేశారు. AI అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయడం కాదు.. దాని సామర్థ్యాలు పెరుగుతున్న వేగాన్ని కొంత నియంత్రించి, భద్రతా వ్యవస్థలు, పరిశోధన, నియంత్రణ విధానాలు ఆ వేగాన్ని అందుకునేలా చేయాలి…

Breaking News: గేటెడ్ కమ్యూనిటీల నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల వరకు.. రేషన్ ప్రయోజనం..అరికట్టాల్సిందే: కాంగ్రెస్ ఎమ్మెల్సీ

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణలో రేషన్ కార్డుల జారీ, ఉచిత రేషన్ బియ్యం పంపిణీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మొత్తం 1.15 కోట్ల కుటుంబాలు ఉంటే.. అందులో 1.06 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చి బియ్యం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అర్హత లేని వర్గాలకు కూడా ప్రభుత్వ…

Finance: పర్సనల్ లోన్ vs క్రెడిట్ కార్డ్.. ఏది ఎప్పుడు వాడితే మేలు?

హైదరాబాద్,ఈ క్షణం: జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఆర్థిక అత్యవసర పరిస్థితి వస్తుందో చెప్పలేం. అకస్మాత్తుగా వైద్య ఖర్చులు, ఇంటి మరమ్మతులు, అత్యవసర ప్రయాణాలు, విద్యా ఖర్చులు లేదా ఇతర అవసరాలు ఎదురైనప్పుడు చేతిలో వెంటనే నగదు లేకపోతే అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి సమయంలో చాలామందికి ముందుగా గుర్తొచ్చే రెండు ఆప్షన్లు పర్సనల్ లోన్…

Supreme Court Marital Rape Case

Breaking News: వైవాహిక అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

న్యూఢిల్లీ,ఈ క్షణం: వివాహం జరిగినంత మాత్రాన మహిళ వ్యక్తిగత స్వయం ప్రతిపత్తి అంతరించిపోదని జస్టిస్ బాగ్చీ వ్యాఖ్యానించారు. అయితే ఒక చర్యను క్రిమినల్ నేరంగా నిర్వచించడం, దానికి శిక్ష విధించడం వంటి అంశాల్లో ప్రస్తుత చట్టం ఏం చెబుతోందన్నది కూడా సమానంగా పరిశీలించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం వైఖరి ఏంటి? ఈ కేసులో…

Breaking News: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం కీలక చర్చలు.. PRC, CPS, DAపై కీలక నిర్ణయాలు

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న పలు కీలక అంశాలపై ప్రభుత్వం–TGEJAC మధ్య చర్చలు జరిగాయి. ప్రధానంగా పే రివిజన్ కమిషన్ (PRC) నివేదిక, CPS రద్దు–OPS పునరుద్ధరణ, పెండింగ్ DAలు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, హెల్త్ కార్డు అమలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు TGEJAC వర్గాలు వెల్లడించాయి. ఈ…

Ganesh Chaturthi police guidelines and DJ ban in Telangana

Breaking News: గణేష్ నవరాత్రులు: డీజేలకు నో పర్మిషన్.. సోషల్ మీడియా పై ప్రత్యేక మానిటరింగ్: ఎస్పీ

నల్లగొండ, ఈ క్షణం: రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ప్రజలకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే అధిక శబ్దంతో కూడిన లౌడ్‌స్పీకర్లు, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వినాయక మండపాల వద్ద కానీ, నిమజ్జన ఊరేగింపుల…

Mahesh Kumar Goud, TPCC, Telangana Congress, Revanth Reddy,

Breaking News: మంత్రి శాఖలన్నీ మార్చాలని అధిష్టానానికి సూచించా: మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ మంత్రివర్గంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మంత్రుల వద్ద ఉన్న శాఖలన్నింటినీ మార్చాలని పార్టీ అధిష్టానానికి తాను సూచించినట్లు ఆయన వెల్లడించారు. చిట్‌చాట్ సందర్భంగా మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.. తాను సూచన చేయడం వరకే తన…