Anganwadi Teachers Helpers

Adepu Varalakshmi ATEWA Anganwadi Union Hyderabad

అంగన్వాడీ ఉద్యోగుల హక్కుల సాధనకు ఆడెపు వరలక్ష్మి కొత్త శంఖారావం

హైదరాబాద్ బ్యూరో, ఈక్షణం: తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఇతర ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ఆడెపు వరలక్ష్మి కొత్త సంఘానికి శ్రీకారం చుట్టారు. ‘అంగన్వాడీ టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్’ (ATEWA) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులందరికీ అండగా నిలిచేందుకు ఈ స్వతంత్ర యూనియన్‌ను స్థాపించారు.…