CM Revanth Reddy

Telangana Rabi Paddy Seeds Self Declaration Farmers El Nino

రైతుల నుంచి హామీ పత్రం.. పంట ఎండితే నాదే బాధ్యత.. ప్రభుత్వానికి సంబంధం లేదు..

హైదరాబాద్ / నల్గొండ ఈక్షణం, అక్టోబర్ 27: తెలంగాణలో రాబోయే యాసంగి (రబీ) సీజన్ పంటల సాగుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం విత్తన విక్రయాలపై కఠిన నిబంధనలను తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో భూగర్భ జలాలు భారీగా పడిపోవడం మరియు ఎల్‌నినో (El Nino) ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో, రైతులు…

Chanchalguda Santoshnagar Steel Flyover Inauguration

చంచల్‌గూడ–సంతోష్‌నగర్‌ స్టీల్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభం.. నగర ట్రాఫిక్‌కు కీలక ముందడుగు

హైదరాబాద్, ఈ క్షణం: నగరంలో కీలకమైన చంచల్‌గూడ–సంతోష్‌నగర్‌ మార్గంలో నిర్మించిన స్టీల్‌ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఫ్లైఓవర్‌ డిజైన్లకు సంబంధించిన ఫొటో ప్రదర్శనను సీఎం పరిశీలించారు. అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి ఓపెన్‌టాప్‌ జీపులో ప్రయాణిస్తూ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని పరిశీలించారు. రూ.620 కోట్లతో 3.2 కిలోమీటర్ల నిర్మాణం ఈ ఫ్లైఓవర్‌ను రూ.620 కోట్ల వ్యయంతో…

konda-surekha-cabinet-removal-g-chinna-reddy-congress-action

Eekshanam Exclusive: కొండా సురేఖకు మంత్రి పదవి ఔట్?

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఇప్పుడు కీలక మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ఛైర్మన్ జి. చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తాజా రాజకీయ వర్గాల సమాచారం. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి కూడా అధిష్టానం తెలియజేసినట్లు సమాచారం.…

BJP,BRS,CPM

Eekshanam Exclusive: నల్లగొండలో బీఆర్‌ఎస్‌ ‘త్రిముఖ వ్యూహం’.. ఇదే ప్లానా?

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న వ్యూహంపై కొత్త చర్చ మొదలైంది. అధికార కాంగ్రెస్‌ను ఎదుర్కొనే క్రమంలో పార్టీ సొంత కార్యక్రమాలతో పాటు.. ఇతర ప్రతిపక్ష పార్టీలు చేపడుతున్న ప్రజా సమస్యల కార్యక్రమాల్లోనూ బీఆర్‌ఎస్‌ నేతలు కనిపించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నేతృత్వంలో బీఆర్‌ఎస్‌…

నాగార్జునసాగర్ తీరాన ఘనంగా వరుణ మహాయాగం

నాగార్జునసాగర్, ఈ క్షణం: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లోని కృష్ణా నది తీరాన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వరుణ మహాయాగం సోమవారం వైభవంగా ముగిసింది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అర్చకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వైదిక క్రతువులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని పూర్ణాహుతి నిర్వహించారు.…