Damodara Rajanarasimha

Minister Damodara Rajanarasimha Medical Bill Discount Medak Tekmal

ఆపదలో ఆపద్బాంధవుడిగా నిలిచిన మంత్రి దామోదర్ రాజనర్సింహ..

టేక్మాల్ / మెదక్ ఈక్షణం, నవంబర్ 02: ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఓ వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆపద్బాంధవుడిగా నిలిచారు. క్లిష్ట సమయంలో మానవతా దృక్పథంతో స్పందించి, భారీగా వ్యయమైన ఆసుపత్రి బిల్లులో ఏకంగా రూ. 3.70 లక్షల రాయితీ ఇప్పించి బాధితులకు…