
Breaking News: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (ఈ క్షణం): తెలంగాణలో 2027 మార్చిలో ఖాళీలు ఏర్పడనున్న మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కొత్తగా ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం గురువారం (సెప్టెంబర్ 17) విడుదల చేసిన ప్రెస్నోట్లో ఓటర్ల జాబితా తయారీకి సంబంధించిన…




