Hyderabad Crime News

Marthuji Pailwan Murder Himayat Sagar Eco Park AIMIM Leader Hyderabad

Video: ఎంఐఎం నేత మార్తుజి పైల్వాన్‌ దారుణ హత్య..

హైదరాబాద్ ఈక్షణం: హైదరాబాద్ శివారులోని హిమాయత్ సాగర్ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎంఐఎం (AIMIM) నాయకుడు మార్తుజి పైల్వాన్ గుర్తుతెలియని దుండగుల కత్తిపోట్ల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. హిమాయత్ సాగర్ ఈకో పార్క్ సమీపంలో ఆయనపై కత్తులతో దాడి చేయగా, తీవ్రంగా గాయపడిన మార్తుజి పైల్వాన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స…

Hyderabad Meerpet Jillelaguda Woman Brutally Murdered Anita

మీర్‌పేట్: మహిళ నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి కిరాతకంగా హతమార్చిన దుండగులు..

హైదరాబాద్ ఈక్షణం, నవంబర్ 12: హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్యోదంతం తీవ్ర కలకలం రేపింది. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ దత్తునగర్‌లో ఉన్న శ్రీలక్ష్మి రెసిడెన్సీలో నివాసముంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అరుణ్ కుమార్ భార్య అనిత (35) ను గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. గురువారం ఇంట్లో ఒంటరిగా ఉన్న…

Tank Bund Accident Hyderabad, Birthday Girl Sarakshi Death, Vishwanth Old Alwal Accident, Hyderabad Crime News

ట్యాంక్ బండ్‌పై ఆరేళ్ల చిన్నారి, బంధువును కబళించిన లారీ..

హైదరాబాద్, అక్టోబర్ 5, ఈ క్షణం: సంతోషంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలనుకున్న ఆ కుటుంబంలో ఊహించని విషాదం నిండింది. ఆరేళ్ల కంటిపాప బర్త్‌డేని వేడుకగా జరుపుకునేందుకు ట్యాంక్ బండ్‌కు వెళ్లిన కుటుంబ సభ్యులను లారీ రూపంలో మృత్యువు కబళించింది. అతివేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆరేళ్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా,…

Khairatabad Ganesh Immersion Youth Death Police Lathicharge Truck Accident

Video: ఖైరతాబాద్ నిమజ్జనంలో విషాదం.. పోలీసుల లాఠీఛార్జ్ భయంతో ట్రక్ కిందపడి 20 ఏళ్ల యువకుడు మృతి..

హైదరాబాద్/ఖైరతాబాద్, ఈ క్షణం: భాగ్యనగరంలో గణపతి నిమజ్జన ఉత్సవాల్లో భారీ విషాదంతో పాటు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఖైరతాబాద్ వద్ద వినాయక నిమజ్జన ఊరేగింపులో పోలీసుల అత్యుత్సాహం, లాఠీఛార్జ్ భయం కారణంగా ఓ 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన మృతుడి స్నేహితులు, బంధువులు రోడ్డుపై నిరసనకు దిగగా..…