
ఇంట్లో పని చేస్తేనే జీతాలిస్తారా.?
హుజూర్‌నగర్ ఈక్షణం, నవంబర్ 10: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మున్సిపాలిటీలో అధికారుల తీరుపై పారిశుద్ధ్య కామాటీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన హక్కుల కోసం అధికారులను నిలదీస్తే.. అధికారులు మాత్రం వ్యక్తిగత పనులు చేయాలంటూ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు నెలలుగా తమకు జీతభత్యాలు…




