Nalgonda Municipal Corporation

Nalgonda Clock Tower Beautification Project Funds Mayor Burri Chaitanya

నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ సుందరీకరణకు రూ. 197.44 కోట్లు మంజూరు..

నల్గొండ ఈక్షణం, అక్టోబర్ 31: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి ప్రస్థానంలో మరో సంచలనాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే బృహత్తర ప్రణాళికలో భాగంగా ప్రసిద్ధ క్లాక్ టవర్ సెంటర్ సుందరీకరణకు రూ. 197.44 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులకు సంబంధించిన పరిపాలనా ఆమోదం (Administrative Sanctions) లభించడంతో పనులు వేగవంతం…