Nalgonda News

Fine Rice Price Hike Nalgonda Market Millers Stocking

Eekshanam Exclusive: వడ్లు రూ.2,500.. బియ్యం రూ.10,000!

నల్గొండ, ఈక్షణం ప్రతినిధి: వడ్లు కొన్నప్పుడు రూ.2,300–2,500.. అదే వడ్లను మర ఆడించి బియ్యంగా మార్చాక క్వింటాలుకు రూ.10 వేలు! ఇదీ సన్నబియ్యం మార్కెట్‌లో కనిపిస్తున్న ధరల వ్యత్యాసం. గత వానాకాలంలో సన్న ధాన్యం దిగుబడి బాగుండటంతో రైతుల నుంచి తక్కువ ధరలకు వడ్లు కొనుగోలు చేసిన మిల్లర్లు, వ్యాపారులు.. వాటిని నిల్వ చేసుకుని ఇప్పుడు…

Nalgonda Water Conservation NREGS Jalasiri Works Farm Ponds

Eekshanam Exclusive: అప్పుడే ఒడిసిపడితే.. ఇప్పుడీ తిప్పలెందుకు?

నల్గొండ, ఈ క్షణం ప్రతినిధి: వానలు కురిసినప్పుడు ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టుకోవాలి. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంచుకోవాలి. కానీ ఎండలు ముదిరి, వర్షాభావ పరిస్థితులపై ఆందోళనలు మొదలైనప్పుడే జల సంరక్షణ పనులపై హడావుడి పెరుగుతోంది. గతంలోనూ అందుబాటులో ఉన్న ఇంకుడు గుంతలు, పొలాల్లో ఫాంపాండ్లు, బోర్‌వెల్‌ రీచార్జ్‌ నిర్మాణాలు, పెర్కొలేషన్‌…

Panagal Chhaya Someshwara Temple Development Funds Nalgonda

పానగల్లు ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు

నల్లగొండ, ఈక్షణం, అక్టోబర్ 23: నల్లగొండ జిల్లాలోని పానగల్లు శ్రీ ఛాయా సోమేశ్వరస్వామి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను సమగ్ర పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.వాణీ ప్రసాద్ ఈ…

PRTU TS Nalgonda, Telangana Teachers Union, Sunkari Bhiksham Goud..

నల్గొండలో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు.. కొత్త కార్యవర్గం ఎన్నిక..

నల్గొండ, ఈ క్షణం, అక్టోబర్ 14: తెలంగాణరాష్ట్రంలో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘమైన పీఆర్టీయూ టీఎస్ (PRTU TS) 6వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 15, 16 తేదీల్లో నల్గొండ జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా జరగనున్నాయి. బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం…

Gutta Sukhender Reddy

పాలమూరు – నల్గొండ జల వివాదాలు సరికాదు: గుత్తా కీలక వ్యాఖ్యలు..

నల్గొండ, ఈ క్షణం, అక్టోబర్ 14: ఉమ్మడి మహబూబ్ నగర్ – నల్గొండ జిల్లాల మధ్య సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న పరిణామాలు, జల వివాదాలపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాల మధ్య…

Pranay Murder Case, Amrutha Pranay, Abdul Bari Death, Cherlapally Jail

Breaking News: ప్రణయ్ హత్య కేసులో సంచలనం.. A4 నిందితుడు అబ్దుల్ బారీ గుండెపోటుతో మృతి..

నల్గొండ/హైదరాబాద్, ఈ క్షణం: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ అమృత-ప్రణయ్ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నాలుగో నిందితుడిగా (A4) జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ బారీ గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్న ఆయనకు తీవ్ర గుండెనొప్పి రావడంతో…