Nalgonda News

Pranay Murder Case, Amrutha Pranay, Abdul Bari Death, Cherlapally Jail

Breaking News: ప్రణయ్ హత్య కేసులో సంచలనం.. A4 నిందితుడు అబ్దుల్ బారీ గుండెపోటుతో మృతి..

నల్గొండ/హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ అమృత-ప్రణయ్ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నాలుగో నిందితుడిగా (A4) జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ బారీ గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్న ఆయనకు తీవ్ర గుండెనొప్పి రావడంతో…