
Eekshanam Exclusive: రాజగోపాల్‌రెడ్డికి సొంత పార్టీ సెగ!
నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: ఇన్నాళ్లూ ప్రభుత్వంపై విమర్శలు.. ఇప్పుడు సొంత పార్టీ నుంచే ఎదురు దాడి! మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ పరిణామాలకు తెరతీస్తోంది. రెండేళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల పనితీరు, నిధుల కేటాయింపుపై ఆయన చేస్తున్న విమర్శలకు తాజాగా సొంత పార్టీ నేతలు గట్టి కౌంటర్ ఇస్తున్నరు. ఆగస్టులో…





