Rahul Gandhi

Rahul Gandhi, Revanth Reddy, Kondeti Mallaiah, Election Commission Protest Delhi

SIR: న్యూఢిల్లీలో కాంగ్రెస్ నిరసన హోరు.. రాహుల్‌తో కదం తొక్కిన టీపీసీసీ నేతలు

న్యూఢిల్లీ, ఈ క్షణం, అక్టోబర్ 13: దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరియు ఎన్నికల కమిషన్ (EC) తీరుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో సమరశంఖం పూరించింది. ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియలో భాగంగా బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కై సామాన్య ప్రజల ఓట్లను దొడ్డిదారిన తొలగిస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. ఎన్నికల కమిషన్ తక్షణమే…