Telangana Congress

Telangana Congress Incharge BM Sandeep Meenakshi Natarajan AICC

Breaking News: తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్‌ఛార్జ్‌గా బి.ఎం. సందీప్ నియామకం

హైదరాబాద్ / న్యూఢిల్లీ ఈక్షణం, నవంబర్ 14: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) వ్యవహారాల నూతన ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌గా బి.ఎం. సందీప్ (B.M. Sandeep) నియమితులయ్యారు. ఇప్పటివరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగిన మీనాక్షి నటరాజన్ స్థానంలో ఆయనను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ…

Nalgonda Politics, Revanth Reddy, Uttam Kumar Reddy, Komatireddy Venkat Reddy, Komatireddy Rajagopal Reddy, Telangana Congress, Eekshanam Exclusive,

Eekshanam Exclusive: ఉమ్మడి నల్లగొండపై సీఎం పట్టు!

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్టు బిగిస్తున్నారు. ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన సీనియర్ నేతల ప్రాబల్యాన్ని దాటి.. ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో నేరుగా రాజకీయ సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లా సీనియర్ల అండదండలతో టికెట్లు సాధించి గెలిచిన పలువురు నేతలు..…

Mahesh Kumar Goud, TPCC, Telangana Congress, Revanth Reddy,

Breaking News: మంత్రి శాఖలన్నీ మార్చాలని అధిష్టానానికి సూచించా: మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ మంత్రివర్గంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మంత్రుల వద్ద ఉన్న శాఖలన్నింటినీ మార్చాలని పార్టీ అధిష్టానానికి తాను సూచించినట్లు ఆయన వెల్లడించారు. చిట్‌చాట్ సందర్భంగా మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.. తాను సూచన చేయడం వరకే తన…

Breaking News: సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ పరోక్ష ఫిర్యాదు.. టీపీసీసీకి సంచలన లేఖ

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని…