Telangana Municipal Politics

Nalgonda Municipal Commissioner Vamsi Krishna Transfer Corporators

Eekshanam Exclusive: నల్లగొండ కార్పోరేటర్లు స్ట్రిక్ట్.. కమిషనర్‌ అవుట్‌!

నల్లగొండ ప్రతినిధి, ఈక్షణం: నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కమిషనర్‌ వంశీకృష్ణ వ్యవహారశైలి మొదటి నుంచీ చర్చనీయాంశంగానే మారింది. నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించడం, రాజకీయ పైరవీలకు తలొగ్గకపోవడం, కార్యాలయ పరిపాలనలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టడం వంటి నిర్ణయాలు ఒకవైపు ప్రశంసలు అందుకోగా.. మరోవైపు పాలకవర్గంలోని కొందరు కార్పొరేటర్లకు అసంతృప్తి కలిగించాయి. కార్పొరేటర్ల సిఫారసులకు సైతం…