Telangana Rising Summit

Chamala Kiran Kumar Reddy Kishan Reddy Investments Pending Projects Telangana

బీజేపీకి బీఆర్‌ఎస్‌ స్క్రిప్ట్‌!

హైదరాబాద్‌, ఈక్షణం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ స్క్రిప్ట్‌ను బీజేపీ నేతలు చదువుతున్నారని విమర్శించారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కిషన్‌రెడ్డి తెలంగాణకు ఏం సాధించారని ప్రశ్నించారు. పెట్టుబడులపై తప్పుడు ప్రచారం తెలంగాణకు పెట్టుబడులు రావడం లేదంటూ…