TGNPDCL

Telangana Electricity News, TGSPDCL, TGNPDCL, TGERC True Up Charges, Revanth Reddy Government

Breaking News: నవంబర్ నుంచి పెరగనున్న కరెంట్ బిల్లులు..

హైదరాబాద్ ఈక్షణం, నవంబర్ 01: ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం, కరువు పరిస్థితులు రాష్ట్ర రైతాంగాన్ని, ప్రజలను అతలాకుతలం చేస్తుండగా.. మరోవైపు తెలంగాణలోని గృహ, వాణిజ్య విద్యుత్ వినియోగదారులపై ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరాల్లో (2022-23, 2023-24) విద్యుత్ కొనుగోలు వ్యయం మరియు రెవెన్యూ లోటును సర్దుబాటు చేసేందుకు గాను…