Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

అంతర్జాతీయం, ఈ క్షణం: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈజిప్ట్, టర్కీ, పాకిస్థాన్ పేర్లు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ మూడు దేశాలను యుద్ధాలు, అంతర్గత ఘర్షణల్లోకి లాగడం ద్వారా వాటి సైనిక, రాజకీయ సామర్థ్యాలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని హౌతీ (Houthi) రాజకీయ బ్యూరో సభ్యుడు మొహమ్మద్ అల్-ఫరాహ్ ఆరోపించారు. అనంతరం ఏర్పడే పరిస్థితుల్లో…

మహబూబ్‌నగర్/దేవరకద్ర, ఈ క్షణం: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల అక్రమ ఇసుక దందా తీవ్ర కలకలం రేపుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, ఆయన సోదరుడి అండదండలతో వాగుల నుంచి విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తున్నారంటూ స్థానిక రైతులు రోడ్డెక్కారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలను అడ్డుకుని అధికారుల తీరుపై నిలదీశారు.…

ధర్మవరం, ఏపీబీ న్యూస్: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే అరుదైన, సుందర ఘట్టం ఆవిష్కృతమైంది. మతాలకు అతీతంగా మానవత్వం, భక్తిభావం ఒకటి అని చాటుతూ వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణపతి లడ్డూను ఒక ముస్లిం దంపతులు భారీ ధరకు వేలంలో దక్కించుకున్నారు. ధర్మవరం పట్టణంలోని పార్థసారథి…

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (ఈ క్షణం): తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) ఎమ్మెల్యే సభ్యత్వంపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు (Disqualification) వేస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన…

నిజామాబాద్, సెప్టెంబర్ 18 (ఈ క్షణం): రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. వైష్ణవి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హరిబాబును ఆమె సోదరుడు సంతోష్ అత్యంత దారుణంగా నరికి చంపాడు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని రద్దీగా ఉండే ఆర్ ఆర్ చౌరస్తా (RR Chourasta)…

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (ఈ క్షణం): తెలంగాణలో 2027 మార్చిలో ఖాళీలు ఏర్పడనున్న మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కొత్తగా ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం గురువారం (సెప్టెంబర్ 17) విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఓటర్ల జాబితా తయారీకి సంబంధించిన…

విజయనగరం, ఏపీబీ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో అత్యంత దారుణమైన ఘాతుకం వెలుగుచూసింది. సహజీవనం చేస్తున్న ప్రియుడిని ఓ మహిళ అత్యంత నరరూప రాక్షసిలా మారిన తీరు స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఇనుప రాడ్‌తో తలపై బలంగా బాది, ఆపై ముఖంపై యాసిడ్ పోసి దారుణంగా హత్య చేసిన ప్రియురాలు.. అనంతరం తాను…

కీసర, సెప్టెంబర్ 17 (ఈ క్షణం): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. పీడీఎస్ (రేషన్) బియ్యం కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇప్పించేందుకు లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై కీసర సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. నిందితుడి నుంచి మిగిలిన రూ.5 లక్షలు లంచంగా…

హెల్త్ డెస్క్, ఈ క్షణం: భోజనం పూర్తయ్యాక పెరుగుతో అన్నం తినడం.. వేసవిలో మజ్జిగ తాగడం.. పండ్లు, ఓట్స్‌తో పెరుగు కలిపి తీసుకోవడం.. భారతీయ ఆహార సంస్కృతిలో పెరుగు ఎప్పటి నుంచో ఒక సాధారణ ఆహారంగా ఉంది. అయితే ఇది కేవలం రుచికి మాత్రమే కాదు.. శరీరానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పోషకాలను అందించే ఆహారం…

మంచిర్యాల, సెప్టెంబర్ 16 (ఈ క్షణం): మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఓ భర్త తన భార్య ముక్కును బలంగా కొరికిన ఘటన కోటపల్లి మండలంలో వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని తొలుత స్థానికంగా చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం…