Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండ రాజకీయాల్లో బీఆర్ఎస్ అనుసరిస్తున్న వ్యూహంపై కొత్త చర్చ మొదలైంది. అధికార కాంగ్రెస్‌ను ఎదుర్కొనే క్రమంలో పార్టీ సొంత కార్యక్రమాలతో పాటు.. ఇతర ప్రతిపక్ష పార్టీలు చేపడుతున్న ప్రజా సమస్యల కార్యక్రమాల్లోనూ బీఆర్ఎస్ నేతలు కనిపించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్…

హైదరాబాద్, ఈ క్షణం: హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ నిబంధనలు మారబోతున్నాయి. H-CITI ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో స్టీల్ ఫ్లైఓవర్లు, డైరెక్షనల్ అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆగస్టు 18, 2026 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మార్పు ప్రధానంగా బంజారాహిల్స్,…

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలతో చర్చకు తెరలేపారు. ఇప్పటివరకు ప్రభుత్వాలను, పార్టీలను, రాజకీయ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన ఆయన.. తాజాగా తన రాజకీయ దృష్టిని మరింత విస్తృతం చేసినట్లు కనిపిస్తోంది. “రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి, శాసించే శక్తి నాకుంది.. నా నిజాయితీనే నా బలం”…

మహబూబాబాద్, ఈ క్షణం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్‌పట్నం శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో ఓ ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థినులతో వ్యక్తిగత పనులు చేయించుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినితో జడ వేయించుకున్న టీచర్ వైరల్‌గా మారిన…
నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఐకాన్ ఆసుపత్రిలో వైద్యం పొందిన తమ కుటుంబ సభ్యుల చికిత్సకు భారీగా బిల్లులు వసూలు చేశారంటూ పలువురు బాధితులు జిల్లా వైద్యారోగ్య శాఖను ఆశ్రయిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత చికిత్స ఖర్చులు భారీగా పెరిగాయని, వాటిని భరించేందుకు ఆస్తులు విక్రయించాల్సి వచ్చిందని కొందరు…

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: జిల్లా కేంద్ర ఆసుపత్రిలో బాలింత మమత ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ సంఘటన వెనక ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం, భద్రతా వ్యవస్థ వైఫల్యం, అవుట్సోర్సింగ్ సిబ్బంది అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆసుపత్రి వర్గాలే అంగీకరిస్తున్నాయి. ముఖ్యంగా గడువు ముగిసిన అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కాంట్రాక్టును కొనసాగించడమే ఇలాంటి ఘటనలకు…

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మరోసారి ‘ఆపరేషన్ ఆకర్ష్’ చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ను రాజకీయంగా బలహీనపర్చే లక్ష్యంతో గతంలో అనుసరించిన వ్యూహాన్ని బీఆర్ఎస్ మరోసారి తెరపైకి తీసుకురావాలని చూస్తోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ ముఖ్య నేతలు…

నాగార్జునసాగర్, ఈ క్షణం: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లోని కృష్ణా నది తీరాన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వరుణ మహాయాగం సోమవారం వైభవంగా ముగిసింది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అర్చకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వైదిక క్రతువులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని పూర్ణాహుతి నిర్వహించారు.…

నల్గొండ, ఈ క్షణం: కృష్ణా నదిపై నిర్మితమైన శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షపాతం పెద్దగా లేకపోయినా కృష్ణా నది పరీవాహక ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో జలాశయంలో నీటి నిల్వలు వేగంగా పెరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల నాటికి శ్రీశైలం నీటిమట్టం 878.10 అడుగులకు చేరగా.. జలాశయంలో…

హైదరాబాద్/ఆర్కేపురం, ఈ క్షణం: ఆర్కేపురం డివిజన్లోని అల్కాపురి కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వివిధ కాలనీల ప్రజలతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ప్రాంతాల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను వినతి పత్రం రూపంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.…