Eekshanam Daily News

Madhapur Mutton Mandi Human Tooth Hyderabad Food Safety

మాదాపూర్ మటన్ మండి రైస్‌లో మనిషి పుచ్చిపోయిన పన్ను..

హైదరాబాద్, ఈ క్షణం, అక్టోబర్ 15: భాగ్యనగరంలో ఆహార భద్రత (Food Safety) ప్రశ్నార్థకంగా మారుతోంది. రోజురోజుకూ హోటళ్లు, రెస్టారెంట్లలో కల్తీ ఆహారం, అపరిశుభ్రత ఘటనలు వరుసగా వెలుగుచూస్తుండగా.. తాజాగా మాదాపూర్ (Madhapur) ప్రాంతంలో అత్యంత జుగుప్సాకరమైన పరిణామం చోటుచేసుకుంది. మాదాపూర్‌లోని ఒక ప్రముఖ మండి హోటల్‌లో ఆర్డర్ చేసిన మటన్ మండి రైస్‌లో ఏకంగా…

PRTU TS Nalgonda, Telangana Teachers Union, Sunkari Bhiksham Goud..

నల్గొండలో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు.. కొత్త కార్యవర్గం ఎన్నిక..

నల్గొండ, ఈ క్షణం, అక్టోబర్ 14: తెలంగాణరాష్ట్రంలో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘమైన పీఆర్టీయూ టీఎస్ (PRTU TS) 6వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 15, 16 తేదీల్లో నల్గొండ జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా జరగనున్నాయి. బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం…

Gutta Sukhender Reddy

పాలమూరు – నల్గొండ జల వివాదాలు సరికాదు: గుత్తా కీలక వ్యాఖ్యలు..

నల్గొండ, ఈ క్షణం, అక్టోబర్ 14: ఉమ్మడి మహబూబ్ నగర్ – నల్గొండ జిల్లాల మధ్య సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న పరిణామాలు, జల వివాదాలపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాల మధ్య…

Rahul Gandhi, Revanth Reddy, Kondeti Mallaiah, Election Commission Protest Delhi

SIR: న్యూఢిల్లీలో కాంగ్రెస్ నిరసన హోరు.. రాహుల్‌తో కదం తొక్కిన టీపీసీసీ నేతలు

న్యూఢిల్లీ, ఈ క్షణం, అక్టోబర్ 13: దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరియు ఎన్నికల కమిషన్ (EC) తీరుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో సమరశంఖం పూరించింది. ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియలో భాగంగా బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కై సామాన్య ప్రజల ఓట్లను దొడ్డిదారిన తొలగిస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. ఎన్నికల కమిషన్ తక్షణమే…

Nalgonda Beer Shortage El Nino Effect Excise Revenue

Eekshanam Exclusive: ఎలినినో సెగ.. బీర్లు భగభగ

నల్లగొండ, ఈ క్షణం ప్రతినిధి: ఎండలు మండిపోతున్నాయి.. బీర్లకు గిరాకీ పెరుగుతోంది.. కానీ వైన్స్‌ షాపులకు మాత్రం సరిపడా స్టాక్‌ రావడం లేదు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీర్ల కొరత ఏర్పడింది. ఓవైపు ఎండల ప్రభావంతో బీర్ల అమ్మకాలు జోరందుకోగా.. మరోవైపు డిస్టలరీల నుంచి డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో డిపోల్లో రేషన్‌ విధానం…

Dhruv Rathee Arrested, Abhijeet Dipke CJP, Saurav Das, CEC Gyanesh Kumar Resignation, Jantar Mantar Protest Delhi

Breaking News: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: విమానంలోకి వెళ్లి CJP కీలక నేతల అరెస్ట్..

న్యూఢిల్లీ / గురుగ్రామ్, అక్టోబర్ 10, ఈ క్షణం: దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (CJP) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘జంతర్ మంతర్’ నిరసన కార్యక్రమం ముందస్తు అరెస్టులు, పోలీసుల…

Narkatpally SI Vishnumurthy, Nalgonda SP Sharat Chandra Pawar, Narkatpally Police Station

Breaking News: నార్కట్‌పల్లి ఎస్‌ఐపై వేటు.. వీఆర్‌కు అటాచ్ చేసిన ఎస్పీ..

నల్గొండ / నార్కట్‌పల్లి, అక్టోబర్ 9, ఈ క్షణం: ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీస్ శాఖలో తీవ్ర అలజడి రేగింది. చోరీ కేసులో నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు రికవరీ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై నార్కట్‌పల్లి సీఐ/ఎస్‌ఐ స్థాయి అధికారిక యంత్రాంగంపై శాఖాపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ (SI)…

US Suspends PERM Infosys TCS Wipro Green Card Impact

Breaking News: H-1B ఉద్యోగులకు అమెరికా బిగ్ షాక్.. TCS, Infosys, Wiproకు PERM సస్పెన్షన్..

వాషింగ్టన్ / న్యూఢిల్లీ, అక్టోబర్ 8, ఈ క్షణం: అమెరికాలో స్థిరపడాలని, గ్రీన్ కార్డు (Green Card) సాధించాలని నిరీక్షిస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగులకు అమెరికా ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్‌ఫోసిస్ (Infosys), విప్రో (Wipro), హెచ్‌సీఎల్ (HCL), కాగ్నిజెంట్, క్యాప్‌జెమినితో పాటు మైక్రోసాఫ్ట్, అడోబ్…

TCS Q2 Results 2026 Revenue Profit Dividend

TCS Q2 ఫలితాలలో సర్‌ప్రైజ్.. మార్కెట్ అంచనాలను మించిన రాబడి..

ముంబై, అక్టోబర్ 8, ఈ క్షణం: దేశీయ అతిపెద్ద సమాచార సాంకేతిక సేవల (IT) దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY27) రెండవ త్రైమాసికానికి (Q2) సంబంధించి కీలక ఆర్థిక ఫలితాలను అక్టోబర్ 8న ప్రకటించింది. గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి వాతావరణం మధ్యలోనే కంపెనీ రాబడి, లాభాల విషయంలో…

Cantonment Board Sweepers Attack Marredpally Police Inaction

CCTV Footage: కంటోన్మెంట్ మహిళా పారిశుధ్య కార్మికులపై దాడి.. 10 రోజులు దాటినా చర్యలు శూన్యం

సికింద్రాబాద్ , అక్టోబర్ 8, ఈ క్షణం: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (Secunderabad Cantonment Board) పరిధిలో విధి నిర్వహణలో ఉన్న మహిళా పారిశుధ్య కార్మికులపై (స్వీపర్లు) ఒక వ్యక్తి అత్యంత దారుణంగా దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఘటనకు సంబంధించిన స్పష్టమైన సీసీటీవీ (CCTV) ఫుటేజ్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఫిర్యాదు చేసి…