Eekshnam Exclusive

Fine Rice Price Hike Nalgonda Market Millers Stocking

Eekshanam Exclusive: వడ్లు రూ.2,500.. బియ్యం రూ.10,000!

నల్గొండ, ఈక్షణం ప్రతినిధి: వడ్లు కొన్నప్పుడు రూ.2,300–2,500.. అదే వడ్లను మర ఆడించి బియ్యంగా మార్చాక క్వింటాలుకు రూ.10 వేలు! ఇదీ సన్నబియ్యం మార్కెట్‌లో కనిపిస్తున్న ధరల వ్యత్యాసం. గత వానాకాలంలో సన్న ధాన్యం దిగుబడి బాగుండటంతో రైతుల నుంచి తక్కువ ధరలకు వడ్లు కొనుగోలు చేసిన మిల్లర్లు, వ్యాపారులు.. వాటిని నిల్వ చేసుకుని ఇప్పుడు…

Nalgonda Water Conservation NREGS Jalasiri Works Farm Ponds

Eekshanam Exclusive: అప్పుడే ఒడిసిపడితే.. ఇప్పుడీ తిప్పలెందుకు?

నల్గొండ, ఈ క్షణం ప్రతినిధి: వానలు కురిసినప్పుడు ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టుకోవాలి. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంచుకోవాలి. కానీ ఎండలు ముదిరి, వర్షాభావ పరిస్థితులపై ఆందోళనలు మొదలైనప్పుడే జల సంరక్షణ పనులపై హడావుడి పెరుగుతోంది. గతంలోనూ అందుబాటులో ఉన్న ఇంకుడు గుంతలు, పొలాల్లో ఫాంపాండ్లు, బోర్‌వెల్‌ రీచార్జ్‌ నిర్మాణాలు, పెర్కొలేషన్‌…

Nalgonda Beer Shortage El Nino Effect Excise Revenue

Eekshanam Exclusive: ఎలినినో సెగ.. బీర్లు భగభగ

నల్లగొండ, ఈ క్షణం ప్రతినిధి: ఎండలు మండిపోతున్నాయి.. బీర్లకు గిరాకీ పెరుగుతోంది.. కానీ వైన్స్‌ షాపులకు మాత్రం సరిపడా స్టాక్‌ రావడం లేదు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీర్ల కొరత ఏర్పడింది. ఓవైపు ఎండల ప్రభావంతో బీర్ల అమ్మకాలు జోరందుకోగా.. మరోవైపు డిస్టలరీల నుంచి డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో డిపోల్లో రేషన్‌ విధానం…

Eekshanam Exclusive:నల్లగొండలో ముదిరిన ‘మెడికల్‌ కోల్డ్‌వార్‌’

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండలో ప్రైవేటు వైద్య రంగంలో పోటీ కొత్త మలుపు తిరుగుతోంది. ఒకప్పుడు వైద్యుల నైపుణ్యం, వైద్య సేవల నాణ్యత, అత్యాధునిక సదుపాయాలు, తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించడంపైనే ఆసుపత్రుల మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పేషెంట్‌ను ఎవరు తీసుకొస్తున్నారు?.. ఆ పేషెంట్‌ కోసం ఎంత ఖర్చు…

nalgonda-congress-brs-operation-akarsh-2014-formula

Eekshnam Exclusive: నల్లగొండ కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ ‘2014 ఫార్ములా’?

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మరోసారి ‘ఆపరేషన్ ఆకర్ష్’ చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ను రాజకీయంగా బలహీనపర్చే లక్ష్యంతో గతంలో అనుసరించిన వ్యూహాన్ని బీఆర్‌ఎస్ మరోసారి తెరపైకి తీసుకురావాలని చూస్తోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు…

Bura Narsaiah Goud

Eekshnam Exclusive: గ్రాడ్యుయేట్‌ బరిలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌?

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను రంగంలోకి దింపే దిశగా అడుగులు వేస్తుండగా, బీజేపీ మాత్రం బీసీ కార్డును ప్రయోగించే అవకాశాలపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.…