Nalgonda

Eekshanam Exclusive:నల్లగొండలో ముదిరిన ‘మెడికల్‌ కోల్డ్‌వార్‌’

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండలో ప్రైవేటు వైద్య రంగంలో పోటీ కొత్త మలుపు తిరుగుతోంది. ఒకప్పుడు వైద్యుల నైపుణ్యం, వైద్య సేవల నాణ్యత, అత్యాధునిక సదుపాయాలు, తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించడంపైనే ఆసుపత్రుల మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పేషెంట్‌ను ఎవరు తీసుకొస్తున్నారు?.. ఆ పేషెంట్‌ కోసం ఎంత ఖర్చు…

Komatireddy Venkat Reddy

22A జాబితాపై సమగ్ర విచారణ.. బాధ్యులపై కఠిన చర్యలు: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ, ఈ క్షణం: తెలంగాణలో 22A నిషేధిత భూముల జాబితా వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించిందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 22A జాబితాలో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని, బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇటీవల 22A భూముల అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర…

Icon Hospital Nalgonda, DMHO Nalgonda,

ఐకాన్ ఆసుపత్రి బాధితుల గుండెకోత.. ఆస్తులు అమ్ముకున్నా దక్కని ప్రాణాలు..

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఐకాన్ ఆసుపత్రిలో వైద్యం పొందిన తమ కుటుంబ సభ్యుల చికిత్సకు భారీగా బిల్లులు వసూలు చేశారంటూ పలువురు బాధితులు జిల్లా వైద్యారోగ్య శాఖను ఆశ్రయిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత చికిత్స ఖర్చులు భారీగా పెరిగాయని, వాటిని భరించేందుకు ఆస్తులు విక్రయించాల్సి వచ్చిందని కొందరు…

Eekshanam Exclusive: గడువు ముగిసిన ఏజెన్సీ.. ప్రాణం కోల్పోయిన మమత!

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: జిల్లా కేంద్ర ఆసుపత్రిలో బాలింత మమత ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ సంఘటన వెనక ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం, భద్రతా వ్యవస్థ వైఫల్యం, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆసుపత్రి వర్గాలే అంగీకరిస్తున్నాయి. ముఖ్యంగా గడువు ముగిసిన అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ కాంట్రాక్టును కొనసాగించడమే ఇలాంటి ఘటనలకు…

nalgonda-congress-brs-operation-akarsh-2014-formula

Eekshnam Exclusive: నల్లగొండ కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ ‘2014 ఫార్ములా’?

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మరోసారి ‘ఆపరేషన్ ఆకర్ష్’ చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ను రాజకీయంగా బలహీనపర్చే లక్ష్యంతో గతంలో అనుసరించిన వ్యూహాన్ని బీఆర్‌ఎస్ మరోసారి తెరపైకి తీసుకురావాలని చూస్తోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు…

Bura Narsaiah Goud

Eekshnam Exclusive: గ్రాడ్యుయేట్‌ బరిలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌?

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను రంగంలోకి దింపే దిశగా అడుగులు వేస్తుండగా, బీజేపీ మాత్రం బీసీ కార్డును ప్రయోగించే అవకాశాలపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.…