Suryapet Drought Mandals

Joint Nalgonda District Drought Mandals GO 2026

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 68 కరవు మండలాలు ఇవే..

నల్గొండ, ఈ క్షణం ప్రతినిధి: తెలంగాణలో ఖరీఫ్‌–2026 సీజన్‌లో నెలకొన్న కరవు పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 68 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఇందులో 25 మండలాలను తీవ్ర కరవు, 43 మండలాలను మోస్తరు కరవు ప్రభావిత మండలాలుగా వర్గీకరించింది. ఈ మేరకు రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ జీఓ…