Telangana Drought Mandals

Chanti Kranthi Kiran, Tekmal News, Medak District, Singur Water, Telangana Drought Mandals

ఎండిన వరి, వాడిన పత్తి.. ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే ఫైర్..

టేక్మాల్ / మెదక్ ఈక్షణం, అక్టోబర్ 29: ఎల్‌నినో హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ముందస్తు వైఫల్యం వల్లే సింగూర్ ప్రాజెక్ట్ నుంచి 22 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారని, దీనివల్లనే ఆందోల్ నియోజకవర్గ రైతాంయం కరువు కోరల్లో చిక్కుకుందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం టేక్మాల్ మండల పరిధిలోని…

Chanti Kranthi Kiran Tekmal Alladurg Regode Drought Mandals Medak

టేక్మాల్, అల్లాదుర్గ్, రేగోడు మండలాలను కూడా కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి: మాజీ ఎమ్మెల్యే

టేక్మాల్ / మెదక్ ఈ క్షణం, అక్టోబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు మండలాల జాబితాలో మెదక్ జిల్లాలోని కీలక ప్రాంతాలను విస్మరించడంపై ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ పోరాటాలు, రైతుల తిరుగుబాటుకు తలొగ్గి ప్రభుత్వం కొన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం స్వాగతించదగ్గ…

Telangana 365 Drought Mandals GO 20000 Crore Relief Package

Breaking News: తెలంగాణలో 31 జిల్లాల్లో 365 మండలాలు కరువు ప్రాంతాలు: జీవో విడుదల చేసిన ప్రభుత్వం..

హైదరాబాద్ ఈక్షణం, అక్టోబర్ 27: తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఎల్‌నినో (El Nino) ప్రభావం వల్ల తలెత్తిన తీవ్ర వర్షాభావం, భూగర్భ జలాలు పడిపోవడం మరియు రిజర్వాయర్లలో నీటిమట్టం తగ్గడంపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ పంట కాలానికి గాను 31 జిల్లాల పరిధిలోని 365 మండలాలను కరువు మండలాలుగా (Drought-affected…