జిల్లా వార్తలు

Palvancha Civil Supplies Manager Lakshminarayana Suicide Bhadrachalam

అవినీతిని అడ్డుకున్నందుకే నాపై లైంగిక వేధింపుల నింద.. పౌరసరఫరాల శాఖ మేనేజర్ ఆత్మహత్య..

పాల్వంచ / భద్రాచలం, ఈ క్షణం, అక్టోబర్ 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అత్యంత విషాదకర, సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది. ఆఫీసులో తోటి మహిళా ఉద్యోగి అవినీతిని అడ్డుకున్నందుకు, తనపైనే లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసి వేధించారని ఆరోపిస్తూ పౌరసరఫరాల శాఖకు చెందిన ఒక అధికారి బలవన్మరణానికి పాల్పడ్డారు. పాల్వంచ పౌరసరఫరాల శాఖ పరిధిలోని…

Nalgonda SI Transfers VR Attachment Miryalaguda Wadapally Vemulapally

నల్గొండ: ఒకేరోజు ముగ్గురు ఎస్‌ఐలు వీఆర్‌కు అటాచ్..

నల్గొండ, ఈ క్షణం, అక్టోబర్ 17: నల్గొండ జిల్లా పోలీస్ యంత్రాంగంలో ఒక్కసారిగా అంతర్గత ప్రక్షాళన చోటుచేసుకుంది. జిల్లా పోలీస్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పలువురు సబ్ ఇన్‌స్పెక్టర్ల (SI) స్థానాల్లో మార్పులు చేస్తూ ఎస్పీ ఆఫీస్‌కార్యాచరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఒకేరోజు ముగ్గురు ఎస్‌ఐలను ఎస్పీ ఆఫీస్‌లోని వేకెన్సీ రిజర్వ్ (VR)కు…

(Miryalaguda Building Construction Without Pillars Nalgonda

మిర్యాలగూడలో మున్సిపల్ అధికారుల కళ్లముందే దారుణం.. పిల్లర్లు లేకుండా రెండంతస్తుల భవనం..

మిర్యాలగూడ, ఈ క్షణం, అక్టోబర్ 17: నల్గొండ జిల్లాలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన మిర్యాలగూడ పట్టణంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం నిత్యం చర్చనీయాంశమవుతోంది. అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై, నేరుగా ఎమ్మార్వో కార్యాలయం మరియు సబ్‌ కలెక్టర్ కార్యాలయాలకు సరిగ్గా ఎదురుగానే ఎలాంటి పునాది పటిష్టత, పిల్లర్లు (Pillars) లేకుండానే ఏకంగా రెండంతస్తుల భవన…

PRTU TS State President Sunkari Bhiksham Goud Nalgonda

పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా సుంకరి బిక్షం గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బి. మధుసూదన్ రెడ్డి ఎన్నిక..

నల్గొండ, ఈ క్షణం, అక్టోబర్ 16: నల్గొండ వేదికగా అట్టహాసంగా జరుగుతున్న పీఆర్టీయూ టీఎస్ (PRTU TS) ఆరవ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు రెండవ రోజు కూడా అత్యంత ఉత్సాహంగా కొనసాగాగ సంఘ శ్రేణుల కోలాహలంతో మార్మోగాయి. ఈ సమావేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 వేల మందికి పైగా పీఆర్టీయూ డెలిగేట్లు హాజరయ్యారు. సమావేశంలో…

Huzurabad Drunk Man Falls Into Well Karimnagar Fire Rescue

Video:మద్యం మత్తులో ఫోన్ మాట్లాడుతూ.. నేరుగా బావిలో పడ్డ మందుబాబు..

కరీంనగర్ / హుజూరాబాద్, ఈ క్షణం, అక్టోబర్ 16: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో అత్యంత విచిత్రమైన, ప్రాణాపాయకరమైన ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో పూర్తిగా జోగుతూ, సెల్ ఫోన్లో గట్టిగా మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్లిన ఓ మందుబాబు రోడ్డు పక్కనే ఉన్న ప్రమాదకరమైన బావిలో పడిపోయాడు. అదృష్టవశాత్తూ బావిలో నీటి మట్టం చాలా తక్కువగా…

PRTU TS State Council Meeting Nalgonda Sunkari Bhiksham Goud MLC Candidate

పీఆర్సీపై తాత్సారం చేస్తే మరో ఉద్యమం తప్పదు: పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్

నల్గొండ, ఈ క్షణం, అక్టోబర్ 15: ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రంలోని జీఎం గార్డెన్స్‌లో పీఆర్టీయూ టీఎస్ (PRTU TS) 6వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు రాష్ట్ర సంఘ అధ్యక్షులు పుల్గం దామోదర్ రెడ్డి అధ్యక్షతన అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నల్గొండ పట్టణమంతా పీఆర్టీయూ జెండాలతో రెపరెపలాడింది. రాష్ట్రవ్యాప్తంగా…

PRTU TS Nalgonda, Telangana Teachers Union, Sunkari Bhiksham Goud..

నల్గొండలో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు.. కొత్త కార్యవర్గం ఎన్నిక..

నల్గొండ, ఈ క్షణం, అక్టోబర్ 14: తెలంగాణరాష్ట్రంలో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘమైన పీఆర్టీయూ టీఎస్ (PRTU TS) 6వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 15, 16 తేదీల్లో నల్గొండ జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా జరగనున్నాయి. బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం…

Gutta Sukhender Reddy

పాలమూరు – నల్గొండ జల వివాదాలు సరికాదు: గుత్తా కీలక వ్యాఖ్యలు..

నల్గొండ, ఈ క్షణం, అక్టోబర్ 14: ఉమ్మడి మహబూబ్ నగర్ – నల్గొండ జిల్లాల మధ్య సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న పరిణామాలు, జల వివాదాలపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాల మధ్య…

Nagarjuna Sagar Left Canal Muparam Laxmi Nagar Thumu Shutter Water Flow

Breaking News: నాగార్జునసాగర్ ఎడమ కాలువకు భారీ గండి.. నిలిపివేసిన సాగర్ నీటి విడుదల

నిడమనూరు/నల్గొండ, ఈ క్షణం, అక్టోబర్ 13:నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలో చోటుచేసుకున్న పరిణామాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిన్న ఎడమ కాలువకు నీటిని విడుదల చేయగా, నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిడమనూరు మండలం ముప్పారం పరిధిలోని లక్ష్మీనగర్ ట్యాంక్ వద్ద నిడమనూరు చెరువుకు వెళ్లే తూము షట్టర్‌ను పూర్తిగా కిందికి దించినప్పటికీ.. నీరు…

Nalgonda Beer Shortage El Nino Effect Excise Revenue

Eekshanam Exclusive: ఎలినినో సెగ.. బీర్లు భగభగ

నల్లగొండ, ఈ క్షణం ప్రతినిధి: ఎండలు మండిపోతున్నాయి.. బీర్లకు గిరాకీ పెరుగుతోంది.. కానీ వైన్స్‌ షాపులకు మాత్రం సరిపడా స్టాక్‌ రావడం లేదు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీర్ల కొరత ఏర్పడింది. ఓవైపు ఎండల ప్రభావంతో బీర్ల అమ్మకాలు జోరందుకోగా.. మరోవైపు డిస్టలరీల నుంచి డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో డిపోల్లో రేషన్‌ విధానం…