జిల్లా వార్తలు

Nalgonda Red Cross Elections Results Hemalatha Panel Goli Amarender Reddy

నల్గొండ రెడ్‌క్రాస్: తొలి మహిళా చైర్మన్‌గా డాక్టర్ హేమలత ఏకగ్రీవ ఎంపిక..

నల్గొండ, అక్టోబర్ 12, ఈ క్షణం: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రతిష్టాత్మక ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (Indian Red Cross Society) పాలకవర్గ ఎన్నికల్లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇటీవల ముగిసిన డైరెక్టర్ల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని సంచలనం సృష్టించిన హేమలత వర్గం, కీలకమైన ప్రధాన పదవులన్నింటినీ కైవసం చేసుకుంది. నల్గొండ…

Mupparam Village CC Roads CRR Funds Alampally Roja Krishna

అభివృద్ధి పథంలో ముప్పారం.. రూ. 10 లక్షల నిధులతో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం..

నిడమనూరు / ముప్పారం, అక్టోబర్ 9, ఈ క్షణం: ముప్పారం గ్రామాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని గ్రామ సర్పంచ్ ఆలంపల్లి రోజా కృష్ణ స్పష్టం చేశారు. గ్రామాభివృద్ధిలో భాగంగా ముప్పారం గ్రామంలో రూ. 10 లక్షల సిఆర్ఆర్ (CRR) నిధులతో నూతనంగా నిర్మించనున్న సీసీ (CC) రోడ్ల నిర్మాణ…

Bhatti Vikramarka, Uttam Kumar Reddy, Pulichintala Hydro Electric Project, Telangana Power Supply, TG Transco TG Genco,

8 వేల మెగావాట్ల భారం ఉన్నా విద్యుత్ కోతలు లేవు!: డిప్యూటీ సీఎం భట్టి

సూర్యాపేట / పులిచింతల, అక్టోబర్ 6, ఈ క్షణం: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడంతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గినప్పటికీ, ప్రజలకు ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా నిరంతరం సరఫరా చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గతంలో ఇదే సమయంలో రాష్ట్ర విద్యుత్ పీక్ డిమాండ్ 15 వేల…

Nidamanoor Mudeemanikyam Nagarjuna Sagar Canal Accident Perla Sharath

Breaking News: నాగార్జునసాగర్ కాల్వలో పడి యువకుడు దుర్మరణం..

నిడమానూరు/మిర్యాలగూడ, ఈ క్షణం: బంధువులతో కలిసి సరదాగా విందు ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వెళ్తున్న ఒక యువకుడిని ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. నాగార్జునసాగర్ కాలువ వెంట బైక్‌పై ప్రయాణిస్తుండగా వాహనం అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో నీటిలో మునిగి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద సంఘటన నల్గొండ జిల్లా నిడమానూరు మండల…

Suryapet Crime News, Rash Driving Suryapet, Bike Stunts Suryapet Traffic Police, Telangana Road Safety

Video: సూర్యాపేటలో బైక్‌పై యువకుల వెకిలిచేష్టలు.. ప్రాణాలతో చెలగాటం..

సూర్యాపేట, ఈ క్షణం: సూర్యాపేట పట్టణంలో కొంతమంది యువకులు రోడ్లపై వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో బైక్‌లపై విన్యాసాలు (Bike Stunts), వెకిలిచేష్టలు చేస్తూ మిగతా ప్రయాణికులను, స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారు. తాజాగా సూర్యాపేట పట్టణ పరిధిలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ రోడ్డులో ఇద్దరు యువకులు చేసిన…

Kasipet Sandhya Suicide Mancherial Crime News Ganesh Visarjan

వినాయక నిమజ్జనంలో దారుణం.. భర్త వేరే మహిళతో డ్యాన్స్ చేశాడని నవవధువు ఆత్మహత్య..

మంచిర్యాల/కాసిపేట, ఏపీబీ న్యూస్: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో ఘోర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వినాయక నిమజ్జన వేడుకల్లో మద్యం మత్తులో భర్త చేసిన ఒక చిన్న పొరపాటు ఓ నవవధువు నిండు నూరేళ్ల జీవితాన్ని బలితీసుకుంది. భర్త అందరి ముందూ వేరే మహిళతో డ్యాన్స్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య, పురుగుల మందు…

Devarakadra MLA Madhusudhan Reddy Sand Mining, G Bhaskar Reddy, GMR

Breaking News: ఎమ్మెల్యే సోదరుడి ఇసుక దందా.. దేవరకద్రలో అక్రమ ఇసుక లారీలను అడ్డుకున్న రైతులు

మహబూబ్‌నగర్/దేవరకద్ర, ఈ క్షణం: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల అక్రమ ఇసుక దందా తీవ్ర కలకలం రేపుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, ఆయన సోదరుడి అండదండలతో వాగుల నుంచి విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తున్నారంటూ స్థానిక రైతులు రోడ్డెక్కారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలను అడ్డుకుని అధికారుల తీరుపై నిలదీశారు.…

Ganesh Chaturthi police guidelines and DJ ban in Telangana

Breaking News: గణేష్ నవరాత్రులు: డీజేలకు నో పర్మిషన్.. సోషల్ మీడియా పై ప్రత్యేక మానిటరింగ్: ఎస్పీ

నల్లగొండ, ఈ క్షణం: రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ప్రజలకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే అధిక శబ్దంతో కూడిన లౌడ్‌స్పీకర్లు, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వినాయక మండపాల వద్ద కానీ, నిమజ్జన ఊరేగింపుల…

KTR at BRS Rythu Maha Dharna in Miryalaguda

మిర్యాలగూడలో రైతు గర్జన.. కేటీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్‌ రైతు మహాధర్నా

మిర్యాలగూడ, ఈ క్షణం: కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో రైతులకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్‌ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా మిర్యాలగూడలో నిర్వహించిన రైతు మహాధర్నాకు భారీ స్పందన లభించింది. ఎన్ఎస్పీ క్యాంపు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) ముఖ్య అతిథిగా హాజరై…

Breaking News: భగ్గుమన్న నల్గొండ.. బీజేపీ, కాంగ్రెస్ కోడిగుడ్లు, టమాటాలతో దాడులు

నల్లగొండ, ఈ క్షణం: హైదరాబాద్‌లో చోటుచేసుకున్న బీజేపీ, కాంగ్రెస్ ఘర్షణల ప్రభావం నల్లగొండ జిల్లాకూ పాకింది. ఇరుపార్టీల శ్రేణులు పరస్పర నిరసనలు, దాడులకు దిగడంతో జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు నల్లగొండలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ…