Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న పలు కీలక అంశాలపై ప్రభుత్వం–TGEJAC మధ్య చర్చలు జరిగాయి. ప్రధానంగా పే రివిజన్ కమిషన్ (PRC) నివేదిక, CPS రద్దు–OPS పునరుద్ధరణ, పెండింగ్ DAలు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, హెల్త్ కార్డు అమలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు TGEJAC వర్గాలు వెల్లడించాయి. ఈ…

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ మంత్రివర్గంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మంత్రుల వద్ద ఉన్న శాఖలన్నింటినీ మార్చాలని పార్టీ అధిష్టానానికి తాను సూచించినట్లు ఆయన వెల్లడించారు. చిట్‌చాట్ సందర్భంగా మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.. తాను సూచన చేయడం వరకే తన…

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, మంత్రి కొండా సురేఖను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసింది. అధిష్ఠానం సాయంత్రంలోగా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని గడువు విధించినప్పటికీ ఆమె నుంచి స్పందన రాకపోవడంతో, గవర్నర్ (లోక్‌భవన్)కు బర్తరఫ్…

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణలో రక్షణ, ఏరోస్పేస్, స్పేస్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’కు హాజరు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి…

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని…

వరంగల్/పరకాల, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పరకాల నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ దుమారానికి తెరలేపాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి…