
సొంత ప్రభుత్వంపైనే రాజగోపాల్రెడ్డి తిరుగుబాటు..?
మునుగోడు, ఈక్షణం: సొంత ప్రభుత్వంపైనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇస్తామని మూడేళ్లుగా చెబుతున్నారని, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరినా ఆశించిన స్పందన లేదని వ్యాఖ్యానించారు. ఆదివారం గట్టుప్పల్ మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రభుత్వ పనితీరు, నియోజకవర్గ అభివృద్ధిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో…





